తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన తమిళ సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విష్ణు విశాల్ హీరో గా రవితేజ నిర్మాణంలో రూపొందినటువంటి ఘట్టా కుస్తీ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల అయింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది . ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ఐశ్వర్య కు మంచి గుర్తింపు లభించింది .
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. తాజాగా ఐశ్వర్య తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.