మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక తెలుగు ... తమిళ ... హిందీ మూవీ లలో నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

ఆఖరిగా ఈ ముద్దు గుమ్మ కొండపొలం అనే తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ "ఇండియన్ 2" మూవీ లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరో గా నటిస్తూ ఉండగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా కూడా ఈ మధ్య అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు హిట్ ఎక్కిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.