మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి నయన
తార గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తెలుగు ...
తమిళ భాషల సినిమాల్లో ఎక్కువ శాతం నటించి ఈ రెండు
ఇండస్ట్రీ లలో కూడా తన కంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం నయన
తార తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన
హీరోయిన్ గా నటించి తన నటన తో ... అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. అలాగే
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్
హీరోయిన్ గా కూడా కెరియర్ ను కొనసాగించింది.
ఆ ఫంక్షన్ కు నయన
తార వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ... మెడలో ఒక లాకెట్ ను వేసుకొని వచ్చింది. అందులో భాగంగా ఈ డ్రెస్ లో నయన
తార అదిరిపోయే లుక్ లో ఉండడంతో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో నయన
తార స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ అవార్డు ఫంక్షన్ లోని నయన
తార కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.