కొంటె చూపులతో కపిస్తున్న పాగల్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నీవేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పగల్ అనే మూవీ లో నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో సారి విశ్వక్ హీరో గా రూపొందిన దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు ... నటనకు గాను ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా సినిమా లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.
 

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నీపేతా కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నివేత తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కొంటె చూపులతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: