10 రోజుల్లో "దాస్ కా దమ్కి" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో విశ్వక్ నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే విడుదల అయ్యి 10 రోజుల బాక్సాఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రోజువారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
1 వ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 గుకోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
నగుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.19 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ,0.39 కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.40  కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.47  కోట్ల షేర్ ... 0.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.22  కోట్ల షేర్ ... 0.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.15  కోట్ల షేర్ ... 0.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 10 రోజుల్లో 11.19 కోట్ల షేర్ ... 21.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: