రోడ్లో అందాలు ఆరబోస్తున్న అషు రెడ్డి..!!

Divya
బుల్లితెరపై బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. తాజాగా ఫోటో షూట్లతో నెట్టిజన్లను మరొకసారి ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ. టైట్ అండ్ ట్రాన్స్పరెంట్ దుస్తులలో అషు రెడ్డి తన శరీర ఒంపులను ప్రదర్శించి హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ ఉన్నట్టుగా ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది.
వర్మ తో చేసిన ఇంటర్వ్యూ వల్ల బాగా పాపులర్ అయ్యింది అషు రెడ్డి. గతంలో కాఫీ షాప్ వేదికగా కూడా ఒక ఇంటర్వ్యూ ని చేయడం జరిగింది. ఈ వీడియోని యూట్యూబ్లో విడుదల చేసి మరొకసారి వైరల్ గా మారారు. ఇక సెకండ్ ఇంటర్వ్యూలో ఒకేసారి అరాచకాన్ని సృష్టించి తన థైస్ అందాలతో ఒకేసారి వర్మ రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది ఆమె పాదం పై ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమె కాళీ వేళ్లను కూడా నోట్లో పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా అషు రెడ్డి ను శృంగార దేవతగా కూడా వర్ణించారు రాంగోపాల్ వర్మ.

ఇలా పాపులర్ కావడంతో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకుంది. ఇక సోషల్ మీడియాలో స్టార్ కాస్త ఇప్పుడు బుల్లితెర పైన కూడా సెలబ్రిటీగా మారింది ఆ తర్వాత బిగ్ బాస్ లో రెండుసార్లు అవకాశం వచ్చిన గెలవలేకపోయింది జూనియర్ సమంతా గా ఉండడంతో ఈమెకు మరిన్ని అవకాశాలైతే వెలుబడుతున్నాయి.అషు రెడ్డి కేవలం తన గ్లామర్ ని నమ్ముకొని ప్రేక్షకులకు బాగా కడిగింది చేస్తోంది. తాజాగా బ్లాక్ దుస్తులలో ట్రాన్స్పరెంట్ లో తన అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. తన నడుము అందాలను ఎద అందాలను చూపిస్తూ అందరిని మైమరిపించేలా చేస్తోంది.అషు రెడ్డి కొంతమంది పిల్లలను కూడా తానే స్వయంగా చదివిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: