హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో ఏద అందాలతో మైమరపిస్తున్న వైష్ణవ్ తేజ్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ క్రేజీ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి కేటిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ లోనే తన అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత నాగ శౌర్య హీరో గా రూపొందిన లక్ష్య మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన రంగ రంగ వైభవంగా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఏ రేంజ్ లో అందచందాలను ఆరబోస్తూ కురకారును హీట్ ఎక్కిస్తుందో ... అదే రేంజ్ లో సోషల్ మీడియాలో కూడా తన అందచందాలను ఆరబోస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హాటెస్ట్ బ్యూటీ కేతిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లలో పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: