నాని ఒక్కో చిత్రానికి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
దసరా సినిమా ముందు వరకు నాని ఒక చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే అందుకునేవారు.. కానీ దసరా సినిమాతో నాని ఒక్క చిత్రానికి రూ.15 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరొకపక్క దసరా సినిమా తర్వాత మరొక సినిమాకు కూడా భారీగా రెమ్యూనిరేషన్ పెంచేసారని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి తన 30వ సినిమాని త్వరలోనే సెట్స్ ఫైకి తీసుకువెళ్లబోతున్నారు నాని. ఈ చిత్రానికి దాదాపుగా రూ .20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
నాని సినిమా బడ్జెట్ పరంగా కూడా ఎక్కువగానే ఉండడంతో సినిమా యావరేజ్ టాకు వచ్చినా కూడా సేఫ్ లో ఉంటుంది కనుక.. అంతేకాకుండా సాటిలైట్ డిజిటల్ రైట్స్ తో కూడా నాని సినిమాలు మంచి ధరకే అమ్ముడుపోతున్నాయి. అందుకే రెమ్యూనరేషన్ పెంచిన నానికి నిర్మాతలు ఓకే చెబుతున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది దసరాత సెండ్ చేసిన వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న నాని అదే క్రేజీతో సినిమా వర్క్ అవుట్ అవుతే ఇక నాని కెరియర్ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని చెప్పవచ్చు. నాని.. మృణాల్ ఠాకుర్ 30వ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది.. ఈ సినిమా కూడా భారీ అంచనాలతోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది.