విశ్వక్ డైరెక్టర్ గా మారడానికి కారణం అదేనా...?

murali krishna
హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు కొన్ని మంచి హిట్ అయ్యాయి, మరి కొన్ని దారుణంగా ప్లాప్ అయ్యాయి.ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయనకి మనసులో ఏది అనిపిస్తే అది దాపరికం లేకుండా పైకి మాట్లాడేస్తూ ఉంటాడటా.
అందుకే విశ్వక్ సేన్ మీద ఇండస్ట్రీ లో చాలా నెగిటివిటీ అయితే ఉంది అని కొంత మంది అంటుంటే, మరికొంత మంది మాత్రం ఆయనకి ఆటిట్యూడ్ కాస్త ఎక్కువ ఉంటుంది అందుకే తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడని మరి కొందరు  అయితే అంటుంటారు. ఆయన ఆ మధ్య అర్జున్ తో జరిగిన ఒక చిన్న వివాదం లో తన గురించి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసారు, కానీ చాలా మంది అర్జున్ వైపే సపోర్ట్ చేసారు ఎందుకంటే అన్ని సంవత్సరాల ఎక్సపీరియన్సు ఉన్న అర్జున్ ఇంతవరకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లో అయితే ఇరుక్కోలేదు విశ్వక్ సేన్ వల్లే ఫస్ట్ టైం అర్జున్ బయటకి వచ్చాడు అని చాలా మంది సినిమా మేధావులు అన్నారు.
ఇక ఇది ఇలా ఉంటె ఆయన తీసిన దాస్ కా ధమ్కీ సినిమా కి మొదట వేరే డైరెక్టర్ ని పెట్టుకున్నాడటా విశ్వక్ సేన్, ఆయన తో జరిగిన చిన్న గొడవల వల్ల ఆయన చాలా బ్యాడ్ అయ్యారనే కూడా చెప్పవచ్చు అయితే విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ సినిమా నిన్న విడుదల అయినా విషయం మనకు తెలిసిందే, ఈ సినిమా పర్లేదు అని అనిపించుకున్నప్పటికీ విశ్వక్ కాకుండా వేరే వాళ్ళు కనుక డైరెక్షన్ చేసి ఉంటె బాగుండేది అని అందరు కూడా అంటున్నారు.అయితే ఎందుకు విశ్వక్ సేన్ డైరెక్షన్ చేసుకుంటూ, యాక్టింగ్ చేస్తున్నాడు అలాగే డైరెక్షన్ చేసే ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఆయనతో వేగడం అయితే చాలా కష్టం అని మరి కొంత మంది అంటున్నారు...అందుకే డైరెక్టర్స్ ని మార్చి తానే స్వయంగా సినిమాలు తీసుకుంటున్నారు అని చెప్పుకుంటున్నారు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: