డేట్స్ కేటాయించలేని స్థాయి లో ఉన్నా స్టార్ నటి....!!

murali krishna
ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చేతినిండా వరుస సినిమాలతో కొత్త సినిమాలకు డేట్లు కేటాయించలేని స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఒక హీరోయిన్ పేరు సమాధానం గా వినిపిస్తోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల అనే సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్స్ ఉండ గా ఈ హీరోయిన్ ఫేవరెట్ హీరో మాత్రం బాలయ్య కావడం గమనార్హం.
బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ లో బాలయ్య కూతురి పాత్ర లో శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజవుతున్న పోస్టర్లు సినిమా పై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఫ్యాన్స్ ఆశీర్వాదం తో నేను అన్నింటినీ సీరియస్ గా తీసుకుంటున్నానని శ్రీలీల తెలిపారు. త్రివిక్రమ్ మహేష్ సినిమా విషయం లో నేను ఉత్సాహం తో ఉన్నానని శ్రీలీల కామెంట్లు చేశారు.
ప్రస్తుతాని కి త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పడాని కి అనుమతులు లేవని శ్రీలీల చెప్పుకొచ్చారు. నితిన్ కు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్నానని శ్రీలీల కామెంట్లు చేశారు. నేను నటిస్తున్న సినిమాలలోని పాత్రలు వేటికవే ప్రత్యేకం అని శ్రీలీల చెప్పుకొచ్చారు. నేను ఏ సెట్ లో ఉన్నానో గుర్తుందా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారని శ్రీలీల చెప్పుకొచ్చారు. బాలయ్య కు నేను ఫ్యాన్ అని ఆమె తెలిపారు.
బాలయ్య ను కలిసిన తర్వాత ఆయన కు అభిమానిగా మారానని శ్రీలీల చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నా పాత్ర ఆశ్చర్యకరం గా ఉంటుందని శ్రీలీల తెలిపారు. శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. సినిమా సినిమాకు శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శ్రీలీల భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో శ్రీలీల పారితోషికం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: