బ్లాక్ కలర్ శారీలో నడుము ... బ్యాక్ అందాలతో మైమరపిస్తున్న ఈశా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మలలో ఈషా రెబ్బ ఒకరు. ఈషా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన నటన తో మరియు అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఎన్నో ముఖ్య పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దు గుమ్మ నటించి వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 

ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈశా కు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
 

తాజాగా కూడా ఈశా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈశా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈశా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: