ఈ
మూవీ కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ రెండు
మూవీ ల ద్వారా సౌత్
సినిమా ఇండస్ట్రీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే ఈ రెండు
మూవీ లు కూడా కలెక్షన్ ల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో కొత్త కొత్త రికార్డు లను కూడా సృష్టించాయి. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని సౌత్
సినిమా ఇండస్ట్రీ సత్తాను చాటిన ఈ రెండు సినిమాలపై తాజాగా
తమిళ ప్రొడ్యూసర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
అసలు విషయం లోకి వెళితే... ప్రస్తుతం
కోలీవుడ్ ఇండస్ట్రీ.లో మంచి క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయినటు వంటి
సూర్య తన కెరీర్ లో 42 వ
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ
మూవీ ని జ్ఞానవేల్
రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ పై
తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ ప్రొడ్యూసర్ అయినటు వంటి జ్ఞానవేల్
రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...
సూర్య 42.వ
మూవీ బాహుబలి మరియు కే జి ఎఫ్
మూవీ లకు సమాధానాన్ని ఇస్తుంది అని తెలిపాడు. ప్రస్తుతం జ్ఞానవేల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.