ఈ
మూవీ ఈ నెల
మార్చి 17 వ తేదీన మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో భారీ మొత్తంలో విడుదల ఆయన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా దక్కడం లేదు. మరి ఈ
మూవీ లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో ... ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా
నాగ శౌర్య కొత్త
మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించాడు.
నాగ శౌర్య తన కెరియర్ లో 23 వ
మూవీ కి సంబంధించిన అప్డేట్ ను తాజాగా ప్రకటించాడు. ఈ
మూవీ కి పవన్ బేసం శెట్టి దర్శకత్వం వహించనుండగా ...
సుధాకర్ చెరుకూరి ఈ
మూవీ కి నిర్మాతగా వ్యవహరించినట్లు ప్రకటించారు. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.