వావ్: అభిమాని చేసిన పనికి ఎమోషనల్ అవుతున్న సమంత..!!

Divya
ఇటీవల సమంత కు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది. సమంత అనారోగ్యానికి గురైన దగ్గర నుంచి ఆమె పైన అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సమంత కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ చిత్రం కూడా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. విడుదలైన ఈ సినిమా నుంచి పాటలు ,టీజర్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదంతా ఇలా ఉంటే ఇటీవల సమంత షూటింగ్లో గాయాల పాలైనట్టుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. షూటింగ్లో సమంత చేతికి గాయాలయ్యాయి.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చూసిన అభిమానులంతా కూడా సమంత కు ఏమైందో అంటూ  ఆందోళన చెందుతున్నారు. తాజాగా సమంత ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సమంత చేతులను అందంగా బొమ్మగా గీసింది ఈ పెన్సిల్ ఆర్ట్ ను చూస్తే మన కి అర్థమవుతుంది ఈ విషయాన్ని సమాధానం షేర్ చేయడం జరిగింది. నేను మీ సక్సెస్ కి మాత్రమే ఫ్యాన్స్ కాదు మీ హార్డ్ వర్క్ కమిట్మెంట్ కూడా ఫాన్స్ అంటే తెలియజేస్తోంది. ఈ గిఫ్ట్ను 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు.అందుకే ఇప్పుడు ఇస్తున్నాను మీకు నచ్చుతుందనుకుంటున్నాను అంటూ రాసుకు వచ్చింది. ఈ పోస్టుకు సమంతా రియాక్ట్ అవుతూ థాంక్యూ మై లవ్ అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: