ఈ సినిమాను
మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,
తమిళ ,
కన్నడ ,
కన్నడ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా యొక్క ట్రైలర్ ను తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం చాలా సహజమే ... కానీ ఆ తర్వాత ఈ
సినిమా హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఈ
మూవీ హిందీ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో నుండి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ
మూవీ కి
బాలీవుడ్ నుండి మంచి టాక్ వచ్చినట్లు అయితే సూపర్ కలెక్షన్ లు
హిందీ పరిశ్రమ నుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది.ఇలా ఉంటే
నాని నటించిన మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ కావడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.