ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ క్రేజీ దర్శకుడు గద్దల కొండ గణేష్
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఈ క్రేజీ దర్శకుడు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ హీరో గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే
మూవీ ని తెరకెక్కించ బోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు ఫస్ట్ లుక్
పోస్టర్ ను కూడా ఈ
మూవీ యూనిట్ విడుదల చేసింది.
మైత్రి సంస్థ వారు నిర్మించనున్న ఈ
మూవీ లో
శ్రీ లీల
హీరోయిన్ గా నటించనుండగా ... దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగ వంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ ను కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ షూటింగ్ లో పవన్
కళ్యాణ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.