తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాలోని
శృతి పాత్రకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాలో
శృతి పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.