ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ
సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అదిరిపోయే రేంజ్
జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న యంగ్
బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే
పెళ్లి సందD ... ధమాకా అనే రెండు తెలుగు
మూవీ లలో
హీరోయిన్ గా నటించింది.
ఈ
మూవీ లలో పోయిన సంవత్సరం విడుదల అయిన ధమాకా
మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఈ
మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ... నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
శ్రీ లీల ... మహేష్ బాబు ...
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ ఎస్ ఎం బి 28
మూవీ లోనూ ...
రామ్ పోతినేని ...
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి
మూవీ లోను మరియు పలు
మూవీ లలో
హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తుంది.
ఇలా వరుస
మూవీ లతో కెరియర్ ను అద్భుతమైన
జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ యంగ్
హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మోస్ట్
బ్యూటిఫుల్ హీరోయిన్ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని కొంటె చూపులతో అదిరిపోయే రేంజ్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నేటింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.