ఏంటి.. చిరంజీవి తన అల్లుళ్ళకి ఇలాంటి కండిషన్స్ పెడతారా?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లే సినిమాల్లో రాణిస్తున్న రోజుల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ నమ్ముకుని ఒక్కో మెట్టు ఎక్కుతు ఇక ఇప్పుడు మెగాస్టార్ అంటే ఒక స్టార్ హీరో మాత్రమే కాదు ఒక మహా వృక్షం అనే విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో సినిమాల్లోకి వచ్చే ఎంతోమంది బ్యాక్గ్రౌండ్ లేని నటీనటులకు ఆయనే స్ఫూర్తి అని చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాల నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

 ప్రస్తుతం 60 ఏళ్ల వయసు దాటిపోతున్న కూడా ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. అందుకే మెగాస్టార్ ని ఇండస్ట్రీ పెద్ద అని అందరూ చెబుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా తన జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేసిన చిరంజీవి కూతుర్ల విషయంలో మాత్రం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు విడాకులు తీసుకోవడమే.

 ఇక చిరంజీవి తన కూతుర్లను ఎంతో గారాబంగా పెంచాడట. ఆ కారణం చేతనే తన ఇంటికి వచ్చిన అల్లుళ్లకు కూడా ఇక తన కూతురిని కష్టపెట్టకూడదు అనే కొన్ని కండిషన్స్ కూడా పెడతాడట మెగాస్టార్ చిరంజీవి. ఇక కూతుర్లు అడిగినంత డబ్బు ఇచ్చేయడం.. వాళ్ళు ఏం అడిగినా కాదు లేదు  అనకుండా తీర్చేయడం లాంటివి చేశారట చిరంజీవి. అందుకే ఇక పెళ్లయిన తర్వాత కూడా చిరంజీవి కూతుర్లు ఇంకా గారాబంగానే ఉంటున్నారు అన్నది తెలుస్తుంది. అంతేకాదు మగాళ్ళ నోరు నొక్కేయ్యాబట్టే ఇక చిరంజీవి కూతుర్లు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని తెలుస్తోంది. చిరంజీవి వెంటనే రంగంలోకి దిగి ఇక కూతుర్లకు ఏది మంచి ఏది చెడు అని చెబితే బాగుంటుందని మెగా ఫాన్స్ కూడా సజిషన్స్ ఇస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: