నటి
పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్గా గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ.. రంగస్థలం సినిమాలో
పూజిత నటించిన సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇమే కనిపించింది కొన్ని సన్నివేశాలు అయినా సరే అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో అయితే అవకాశాలను అందుకుంటోంది. పూర్తి స్థాయిలో
హీరోయిన్ రోల్స్ కోసం
పూజిత ప్రయత్నిస్తూ ఉంటోంది. రీసెంట్ గా
హీరోయిన్ గా కూడా ఒక చిత్రం లో నటించినట్లు తెలుస్తోంది.
పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన
అమ్మాయి అయినప్పటికీ తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈమె నటించింది కొన్ని చిత్రాలు అయినప్పటికీ రంగస్థలం సినిమాలో
ఆది పినిశెట్టి లవర్ పాత్రలో అద్భుతంగా నటించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కూడా కథల కీలక మలుపుకి కారణం ఇమే అని చెప్పవచ్చు. ఆ తర్వాత రంగస్థలం, కల్కి, రాజుగాడు వంటి చిత్రాలలో నటించింది. ఇటీవల
పూజిత పొన్నాడ.. ఆకాశవీధి లో అనే సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఈ
సినిమా పర్వాలేదు అనిపించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో కూడా చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా ఫోటోలతో
పూజిత మెస్మరైజ్ చేస్తు కలర్ ఫుల్ డ్రెస్లో
పూజిత టెంప్టింగ్ లుక్సులో అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు.
పూజిత చాలా స్టైలిష్ గా తన ఫోజులను ఇస్తూ ఫోటోలను వైరల్ గా చేస్తోంది. ఇటీవల
పూజిత నటించిన ఆకాశవీధి లో
సినిమా కూడా ఈమె కెరియర్ కు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.
పూజిత తన పాత్రకి మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది..
పూజిత గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేయకుండా కేవలం తమ ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం
పూజిత సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.