మనీ: రూ.200 ఆదాతో రూ.10 లక్షలకు పైగా లాభం..!

Divya
దేశంలోని అతిపెద్ద బ్యాంకు గా కొనసాగుతూ వస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు చాలా రకాల సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలలో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కూడా ఒకటి.. దీని ద్వారా కస్టమర్లు మిలియనీర్లు కూడా అయిపోవచ్చుననే సందేహం లేదు. అయితే ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఎస్బిఐ రికరింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం 6.75% వరకు వడ్డీ లభిస్తోంది. టెన్యూర్ ప్రాతిపదికన మీరు వడ్డీ రేట్లు కూడా మారుతాయి అని గుర్తించుకోవాలి. ప్రతి ఏడాది నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్ పై 6.75% వడ్డీ వరకు పొందవచ్చు.
అలాగే రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు టెన్యూర్ కి కూడా ఇదే వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు డిపాజిట్ ల పై వడ్డీ రేటు 6.25% లభిస్తుంది. ఇకపోతే మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లోకి మాత్రం ఇంతకుమించి ఉంటుంది. వారికి 7.25% వరకు వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎస్బిఐలో 10 సంవత్సరాల టెన్యూర్ తో రికరింగ్ డిపాజిట్ అకౌంటు ఓపెన్ చేసినట్లయితే ప్రతినెలా మీరు రూ.6200 డిపాజిట్ చేయాలి అంటే రోజుకు రూ.200 పొదుపు చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది.
ఎస్బిఐ రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఎస్బిఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఆర్డి ఖాతా కూడా తెరవచ్చు. ప్రతినెల ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇక అదే నాన్ ఎస్బిఐ కస్టమర్లు అయితే మీరు తప్పకుండా బ్యాంకుకు వెళ్లి ఈ అకౌంటు తెరిచి ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు ఆర్డి అకౌంట్ లోకి వెళ్లిపోతాయి .కాబట్టి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. పైగా డబ్బు భారీగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: