అదిరిపోయే హాట్ ఏద అందాలతో మైమరిపిస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చిరంజీవి ... బాలకృష్ణ ... వెంకటేష్ ... నాగార్జున ... పవన్ కళ్యాణ్ ... మహేష్ బాబు ... ప్రభాస్ ... జూనియర్ ఎన్టీఆర్ వంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది.
 

ప్రస్తుతం శ్రేయ హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళ్ ... హిందీ మూవీ లలో కూడా నటిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో రూపొందిన దృశ్యం 2 అనే హిందీ మూవీ లో అజయ్ దేవ్ గన్ కు భార్య పాత్రలో నటించిన శ్రేయ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
 

ఇలా ప్రస్తుతం వరుస క్రేజీ మూవీ లతో కెరీర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తున్న శ్రీయ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా యక్టివ్ ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రేయ అదిరిపోయే హాట్ లుక్ లో శారీని కట్టుకొని ... అందుకు తగిన వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: