అందాలతో టెంప్ట్ చేస్తున్న ఆషు రెడ్డి..!!

Divya
తెలుగు బుల్లితెరపై బోల్డ్ బ్యూటీగా ఆషు రెడ్డి ఎంతటి క్రేజీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మతో కలిసి చేసిన ప్రతి ఇంటర్వ్యూ కూడా ఈమెకు బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పలు రకాలుగా షేర్ చేసేటువంటి గ్లామర్ ఫోటోలు సైతం ఈమెను హైలైట్ గా చేస్తూ ఉంటాయి. తాజాగా చీర కట్టులో మెరిసిపోయింది ఆషు రెడ్డి. బ్లూ చీరలు మత్తెక్కించి పూజలు ఇస్తూ కొంగు చాటున దాగి ఉన్న పరువాల అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తన నడుము సోయగాలను చూపిస్తూ దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయక అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వర్మ బ్యూటీగా పాపులర్ అయిన ఆషు రెడ్డి బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ షో తో కుర్రకారులను మతిపోగొట్టేలా చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది. ఈ మధ్య పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఆషు రెడ్డి. చీర కట్టులో ఇమే అందానికి ఫిదా అవ్వని నెటిజన్స్ ఎవరూ ఉండరని చెప్పవచ్చు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు సైతం చీరలు చాలా సెక్సీగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు.

ఇక కడపలో తాజాగా నటిస్తున్న సినిమా కోసం మహేష్ విట్టా తో కలిసి దర్గాని దర్శించుకుంది.ఇక ప్రార్థనలో పాల్గొన్న ఈమె అక్కడ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆషు రెడ్డి ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాలలోని ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది.. ఈమె ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతోంది. అలాగే రాయలసీమలో ఉన్న కొన్ని టెంపుల్ ని సైతం దర్శనం చేసుకుంటూ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది ఆషు రెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: