వామ్మో శోభితను ఇలా ఎప్పుడైనా చూశారా..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకున్న హీరోయిన్ లలో శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు. నార్త్ బ్యూటీలను మించిపోయి గ్లామర్ తో రెచ్చిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదట గూడచారి సినిమాతో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. 30 ఏళ్లు అయినప్పటికీ కూడా తన నాజు కొందాలతో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇమే తెలుగు, తమిళ, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది.
గడిచిన కొద్ది రోజుల క్రితం శోభిత ధూళిపాళ్ల పలు వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి పైన సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోందని చెప్పవచ్చు. శోభితకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి నాగచైతన్య లైక్ కొట్టినట్లుగా కూడా బాలీవుడ్లో పలు కథలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన నాగచైతన్య కాని శోభిత కానీ స్పందించలేదు. కానీ వీరిద్దరికి సంబంధించి ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా శోభిత తన అందంతో మరొకసారి కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోందని చెప్పవచ్చు. ట్రెండీగా ఉన్న డ్రెస్సులో స్కిన్ షో తో రెచ్చిపోతూ హాట్ ఫోజులు ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కాలు పైకెత్తి మరి థైస్ అందాలను చూపిస్తూ.. మోడ్రన్ లుక్ లో నేటిజన్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ స్టైలిష్ బ్యూటీకి జేమ్స్ బాండ్ తరహాలో చిత్రాలు ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతాయని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ps-1 చిత్రంలో కూడా ఈమె ఒక పాత్రలో నటిస్తోంది. అలాగే పార్ట్ టూ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం శోభిత కు సంబంధించి ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: