ఆ స్టార్ హీరో నే నాకు ఆదర్శం అంటున్న ఇంకొక స్టార్ హీరో....!!

murali krishna
మన తెలుగు ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ ఒకరు. ఆయన ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ గా మిగిలారు. ఎలాగైనా సరే ఇండస్ట్రీ లో నీలాదొక్కుదాం అని వచ్చే వాళ్ళకి ఆయన ఒక పాత్. ఐతే ఆయన్ను ఆదర్శంగా తీస్కొని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇపుడు మంచి ప్లేస్ లో ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రావాలనుకునే ఎంతోమందికి ఆయనొక మార్గదర్శకుడు. చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలా చాలా కష్టపడి డౌన్ నుండి టాప్ కి వచ్చిన పైకొచ్చిన వాళ్ళల్లో ఒకరైన వారు మాస్ మహారాజా రవితేజ.
ఆయన ఒకానొక టైం లో మెగాస్టార్ మూవీ కోసం సినిమా థియేటర్స్ దగ్గర  లైన్ లో ఉండి మరీ సినిమాలు చూసిన రోజులైన్నాయి. హీరో అవ్వాలన్న ఆశతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ముందు కొద్దీ కొద్దీ గా ఛాన్సెస్ వస్తే చేసారు.ఐతే ఆయన స్టార్ హీరోల మూవీస్ ల్లో ఏదో ఒక  క్యారెక్టర్ చేసి ఈరోజు అదే స్టార్ హీరోల పక్కన ఇంకొక స్టార్ హీరోగా చేస్తున్నారు.ఐతే ప్రెసెంట్ ఆయన చిరు తో కలిసి ఇటీవల ఒక చిత్రం చేస్తే అది భారీ విజయాన్ని అందుకుంది.ఒకప్పుడు మెగాస్టార్ అన్నయ్య మూవీ లో బ్రదర్ గా కలిసి చేసారు.
ఆలా చేయడానికి రవితేజ, చిరు తో కలిసి బాగా కష్టపడ్డారు.ఒకప్పుడు చిరు మూవీ కి సినిమా హాల్స్ దగ్గర  కటౌట్లు కట్టే స్టేజి నుండి చిరు గారి పక్కనే తన ఫ్లెక్సీ మరియు కటౌట్ పెట్టించుకునే స్టేజి కి ఏదిగారు.ఐతే అన్నయ్య మూవీ తర్వాత ఇంకోసారి జత కట్టిన మూవీ వాల్తేరు వీరయ్య ఇందులో బ్రదర్స్ లాగా చేసిన వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటారు. టుడే అనగా రిపబ్లిక్ డే రోజు మాస్ మహారాజ్ రవితేజ బర్త్డే కనుక చిరు విష్ చేసి చెప్పారు నా తమ్ముడు రవితేజ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని.ఐతే దాంట్లో భాగంగా చిరు రవితేజ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా నేను ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: