హరీష్ మాటలు ఈ సారైనా నిజమేనా....!!
ఈ విధంగా పాస్ట్ లో చాలామంది హీరోలకు చెప్పిన హరీష్ ఇప్పుడు కూడా మన నందమూరి బాలకృష్ణను కూడా ఆయన వదల్లేదు. ఐతే హరీష్ శైలికి బాలయ్య స్టైల్‌కు చాలా డిఫరంట్ ఉన్నా సరే బాలయ్యతో మువీ చేయాలని ఉందని, అందుకోసం ఆయన చాలా సీరియస్‌గా ట్రై చేస్తున్నానని హరీష్ చెప్పడం చర్చ నియామసంగా మారింది.
ఐతే ఆయన తన దోస్త్ ఐనా గోపీచంద్ మలినేని బాలయ్యతో తీసిన మూవీ ‘వీరసింహారెడ్డి’ స్టార్ట్ చేసిన రోజు కూడా తాను అతిథిగా వచ్చి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశానని.. ఐతే అప్పుడే బాలయ్యతో ఫుల్ లెంగ్త్ మూవీ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన అపుడే తనకు వచ్చిందని చెప్పాడు. ఐతే తాను సీరియస్‌గా బాలయ్య కోసం ఒక కథ రాసిదాన్ని బాలయ్య బాబు కు మెప్పించే పనిలో ఉన్నానని చెప్పాడు .ఐతే వారి కంటే కూడా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలైన రవిశంకర్, నవీన్ ఈ కాంబో న్ కోసం ట్రై చేస్తున్నారు.
ఐతే ఆడియో ఫంక్షన్ ల్లో ఎపుడు చెప్పే మాటలేనా ఇవి లేదా నిజంగా హరీష్ బాలయ్యతో మూవీ చేస్తాడా అన్న విషయం మీద ప్రెసెంట్ సోషల్ మీడియా లో రచ్చ జరుగుతుంది. ఐతే తన ఫేవరేట్ స్టార్ హీరో ఐనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మూవీ అనేది ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారవగా దాన్ని పక్కనా పెట్టలేక, వేరే మూవీ నూ చేయలేక హరీష్ కొంత కాలం నుండి బాగా ఫీల్ అవుతున్నాడు.