ఎద అందాలతో కవ్విస్తున్న శోభిత ధూళిపాళ..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ శోభిత ధూళిపాళ మొదట గూడచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేయదు. అయితే బాలీవుడ్ లో కూడా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా తనకు వచ్చిన ప్రతి ఒక్క పాత్రకు కూడా న్యాయం చేస్తూ ఉంటుంది. నటిగా ప్రతి సినిమాతో తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ ఉంటుంది శోభిత ధూళిపాళ.

తాజాగా మేజర్ సినిమా, పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ సక్సెస్ లను అందుకుంది.ఈ ఏడాది మరో మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ముద్దుగుమ్మ నటిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా తన అందాల ఆరబోత విషయంలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. మ్యాగజైన్ కవర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చే శోభిత తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.శోభిత ధూళిపాళ యొక్క అందాల విందు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటోంది.
శోభిత ధూళిపాళ సైడ్ నుంచి తన యదా అందాలను చూపిస్తూ కవ్విస్తోంది ఈమె అందాలు చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ప్రదర్శన చేస్తే కుర్రకారులు ఏమై పోవాలి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి అక్కినేని నాగచైతన్య తో డేటింగ్ చేస్తోంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల పైన అటు నాగ చైతన్య కానీ శోభిత ధూళిపాళ కానీ ఏ విధంగా స్పందించలేదు. కేవలం ఎవరు సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.శోభిత ధూళిపాళ సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: