రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసుడు మూవీకి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!
ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల కలెక్షన్లను వసులు చేయగా , రెండవ రోజు 2.94 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ సినిమా 2.69 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , నాలుగో రోజు 2.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా 1.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ఆరవ రోజు 0.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఏడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.24 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 13.07 కోట్ల షేర్ , 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. ప్రస్తుతం కూడా వారసుడు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ వర్షన్ కు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రీకాంత్ , విజయ్ కి తమ్ముడు పాత్రలో నటించాడు.