తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి
కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కళ్యాణ్ రామ్ కేవలం నటుడి గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలను నిర్మించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
కళ్యాణ్ రామ్ "బింబిసారా" అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ లో
కళ్యాణ్ రామ్ త్రి పాత్ర అభినయం లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన టీజర్ కు 24 గంటల్లో 8.49 మిలియన్ వ్యూస్ ... 201 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఏమిగోస్
మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. రాజేంద్ర
రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ ని
ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.