ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మూవీ లో
విజయ్ కి సోదరుడి పాత్రలో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయిన
శ్రీకాంత్ నటించాడు. ఈ
మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాను తెలుగు ...
తమిళ ...
హిందీ భాషలలో ఈ నెల 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.
కాకపోతే ఈ
మూవీ తెలుగు వర్షన్ ను అనుకున్న తేదీన
థియేటర్ లలో ఈ
మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం లేదు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళ వర్షన్ కు సంబంధించిన పనులు అన్ని ఇప్పటికే పూర్తి కాగా ... తెలుగు వర్షన్ కు సంబంధించిన కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఈ
మూవీ ఈ నెల 11 వ తేదీన తెలుగు వర్షన్ లో విడుదల అయ్యే అవకాశాలు లేవు అంటూ ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ వార్తపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.