మెగాస్టార్
చిరంజీవి ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల కాబోయే వాల్తేరు వీరయ్య
మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్
సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ
మూవీ లో
మాస్ మహారాజా
రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మైత్రి
మూవీ సంస్థ ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ
మూవీ ని
జనవరి 13 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా
జనవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ...
జనవరి 8 వ తేదీన ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తాజాగా ఈ
సినిమా యూనిట్ ఈ
మూవీ ట్రైలర్ విడుదల సమయాన్ని ప్రకటించింది. ఈ
సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా
జనవరి 7 వ తేదీన సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ లో
మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.