పూర్ణ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి
శ్రీకాంత్ ఈ
మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందించగా ... ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల
రవీందర్ రెడ్డి ఈ
మూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ 21
డిసెంబర్ 2021 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.
ఇలా ఇప్పటికే
బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ
మూవీ ని
హిందీ లో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ
మూవీ ని
హిందీ భాషలో
జనవరి 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన
హిందీ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ హిందీ ట్రైలర్ కు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.