తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన టాలెంట్ మరియు అంద చందాలు కలిగి ఉన్న
హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న
నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నేహా శెట్టి ఇప్పటికే ఎన్నో తెలుగు
మూవీ లలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ సిద్దు జొన్నలగడ్డ
హీరో గా తెరకెక్కిన
డీజే టిల్లు
మూవీ లో
హీరోయిన్ గా నటించింది .
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ
మూవీ సూపర్
సక్సెస్ ను అందుకోవడం అలాగే ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అవడంతో
నేహా శెట్టి కి ఈ
మూవీ ద్వారా
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజీ లభించింది. అలాగే
డీజే టిల్లు
మూవీ తర్వాత ఈ యంగ్
హీరోయిన్ కు తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ సూపర్ క్రేజీ
సినిమా అవకాశాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల్లో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసులను దోచుకున్న ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. తాజాగా
నేహా శెట్టి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.