లెహంగాలో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ వర్ష..!!

Divya
జబర్దస్త్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందింది లేడీ కమెడియన్ వర్ష. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్, వర్ష చేసేటువంటి స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో కుర్రకారును బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది వర్ష. తాజాగా ఈ ముద్దుగుమ్మ మతులుపోయేటువంటి ఫోటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రోజురోజుకి తన అందంతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది . అదే స్థాయిలో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న  ఈమె.. ఇప్పుడు వరుసగా పలు షోలలో కూడా  నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. ఇకపోతే అందాలను ఒలకబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.  తన డాన్స్ స్కిట్లతో అలరిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా నెట్టింట గ్లామర్ విందుతో కూడా ఫాలోవర్స్ ను మరింత ఖుషీ చేస్తుందని చెప్పవచ్చు.  ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో మతులు పోగొట్టింది.  లేటెస్ట్ ఫోటో షూట్ ల కోసం తన ఫ్యాషన్స్ ని పనులు పెడుతూ అదిరిపోయి అవుట్ ఫిట్లతో దర్శనమిస్తోంది వర్ష. వరుసగా ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో నేటిజెన్లు కూడా చూపు తిప్పుకోలేకుండా పోతున్నారు.
ట్రెండీ వేరైనా.. ట్రెడిషనల్ వేరైనా అందాల విందుతో అదరగొడుతుంది. కొద్ది కొద్దిగా హద్దులు మీరుతూ తన అందాల రుచి చూపిస్తోంది . తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ కి హాజరైన వర్ష వైట్ ఫ్రాగ్ లో దర్శనమిచ్చింది పరువాల దాటితో కుర్ర కారు గుండెలను పేల్చేసింది. స్టేజ్ పై ఈ యంగ్ బ్యూటీ కొంటె ఫోజులకు నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు. అందాలతో మతులు పోగొడుతున్న ఈమె మత్తెక్కించే చూపులతో కుర్రాలను తన వశం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: