అందాల ముద్దు గుమ్మ
కళ్యాణి ప్రియదర్శన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మరియు
తమిళ మూవీ లలో
హీరోయిన్ గా నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది . ఈ ముద్దు గుమ్మ అక్కినేని
అఖిల్ హీరో గా తెరకెక్కిన
హలో మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది.
ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం సాధించ లేకపోయినప్పటికీ ఈ
మూవీ లోని తన నటన తో తన అంద చందాలతో
కళ్యాణి ప్రియదర్శిన్ ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. దానితో ఈ ముద్దు గుమ్మ కు శర్వానంద్ సరసన రణరంగం
మూవీ లో
హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అలాగే సాయి దరమ్ తేజ్ సరసన చిత్ర
లహరి మూవీ లో కూడా
హీరోయిన్ అవకాశం లభించింది. ఈ
మూవీ లతో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస
సినిమా అవకాశాలతో ఫుల్
జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.
ఇలా వరుస
సినిమా లతో తన కెరీర్ ను ఫుల్
జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా
కళ్యాణి ప్రియదర్శన్ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం
కళ్యాణి ప్రియదర్శిన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.