టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ ఇంకా మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అభిమానించే అభిమానులు వేల సంఖ్యలో ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇక కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందే.ఇక ప్రస్తుతం
త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ
సినిమా తర్వాత
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.త్రివిక్రమ్
శ్రీనివాస్ తర్వాత హీరోల జాబితాలో తారక్, చరణ్, ప్రభాస్,
చిరంజీవి ఇంకా అలాగే
అల్లు అర్జున్ ఉన్నారు. ఈ సినిమాలలో ఏది మొదట మొదలవుతుందో చెప్పలేం కానీ స్టార్ హీరోలతో
త్రివిక్రమ్ వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం తెలుస్తోంది. అయితే ఒక్కో సినిమాకు
త్రివిక్రమ్ 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికంని తీసుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోల జాబితా గురించి తెలిసి నెటిజన్లు కూడా దెబ్బకు షాకవుతున్నారు.
త్రివిక్రమ్
శ్రీనివాస్ తన దగ్గర ఉన్న కథలకు అనుగుణంగా హీరోలను ఎంపిక చేసుకుంటున్నారు.అలాగే మరోవైపు మహేష్
త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇప్పుడు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు
హాలీవుడ్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ప్రాజెక్ట్ లపై
త్రివిక్రమ్ దృష్టి పెట్టనున్నారని సమాచారం తెలుస్తుంది.
త్రివిక్రమ్ కెరీర్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా చాలా మంచి పేరును తెచ్చిపెట్టాయి.అయితే
త్రివిక్రమ్ పాన్
ఇండియా సినిమాలపై దృష్టి పెడితే ఆయన రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు. వేగంగా ప్రాజెక్ట్ లు చేయడం కంటే ప్రతి
సినిమా సక్సెస్ సాధించేలా
త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలోని డైలాగ్స్ నచ్చి చాలామంది ఆయనకు అభిమానులుగా కూడా మారిపోయారు.