మోస్ట్ హాటెస్ట్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు
మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.
ఇది ఇలా ఉంటే
సినిమా లతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ
మూవీ లలో తన అంద చందాలను ఆర బోయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ఎన్నో
మూవీ లలో తన హాట్ హాట్ స్కిన్ షో తో కుర్రకారును హీటెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా తన హాట్ అందాలతో
వెండి తెరపై సెగలు పుట్టించిన
శ్రద్ధా దాస్ సోషల్
మీడియా లో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.
అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్
బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా
శ్రద్ధా దాస్ తన సోషల్
మీడియా వేదికగా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
తాజాగా శ్రద్ధ దాస్ సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు శ్రద్ధ దాస్ తన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.