బాలీవుడ్
బ్యూటీ భూమి పడ్నేకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక
మూవీ లలో నటించి
హిందీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితమే ఈ హాట్
బ్యూటీ అక్షయ్
కుమార్ హీరోగా అతనికెక్కిన రక్షా బంధన్
మూవీ లో కీలకపాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
అయినప్పటికీ ఈ
మూవీ ద్వారా భూమి పడ్నేకర్ మాత్రం మంచి గుర్తింపును దక్కించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోవిందా నమ్ మేర అనే
మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ
మూవీ మరికొన్ని రోజుల్లో డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో విడుదల కాబోతోంది. ఇలా వరుస
మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు ఈ హాట్
బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా కూడా ఈ హాట్
బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా భూమి పడ్నేకర్ సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు , బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.