పొట్టి టైట్ వైట్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న జాహ్నవి కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. మొదటగా ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మిలి మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇలా జాహ్నవి కపూర్ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే జాహ్నవి కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా క్రేజీ సినిమా ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో ఈ ముద్దుగుమ్మ ను హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా హాట్ బ్యూటీ జాహ్నవి కపూర్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

జాహ్నవి కపూర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలలో హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు థైస్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: