ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా
ప్రభాస్ వరుస
మూవీ లలో
హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన
ఆది పురుష్ అనే
మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ
మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఈ
మూవీ తో పాటు ప్రస్తుతం
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో
ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ
మూవీ తో పాటు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే
మూవీ లో కూడా
ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ పాన్ వరల్డ్
మూవీ గా రూపొందుతుంది. ఈ
మూవీ తో పాటు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.
శృతి హాసన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రస్తుతం
ప్రభాస్ మూడు మూవీలలో నటిస్తున్నాడు.