ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
ఆది సాయి
కుమార్ "టాప్ గేర్" అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ కి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా ,
శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై
ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కే
వి శ్రీధర్
రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. తాజాగా టాప్ గేర్
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. టాప్ గేర్
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి టీజర్ ను
డిసెంబర్ 3 వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు , ఈ
మూవీ టీజర్ ను
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి మారుతీ విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను విడుదల చేసింది. ఈ
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.