ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు
తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన లైగర్
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయినప్పటికీ , ఈ
మూవీ లో
అనన్య పాండే తన అంద చందాలతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ
మూవీ ద్వారా ఈ
బ్యూటీ కి పాన్
ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది.
తాజాగా ఈ హాట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.
అనన్య పాండే తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.