ఈ
మూవీ తో పాటు
తమన్నా సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గుర్తుందా సీతాకాలం
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న
తమన్నా సోషల్
మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో
తమన్నా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
తమన్నా హాట్ లుక్ లో ఉన్న పొడవాటి బ్లాక్ డ్రెస్ ను వేసుకొని , వైట్ స్కిన్ టోన్ తో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.