ఇది ఇలా ఉంటే అందం , అభినయం , నటన ఈ మూడు ఉన్నా కూడా ఈ ముద్దు గుమ్మ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ
సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కాకపోతే
సురభి తను నటించిన
మూవీ ల ద్వారానే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో
సురభి సోషల్ మీడియాలో చాలా యక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా
సురభి తన
ఇన్స్టా లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా
సురభి తన
ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కు స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం
సురభి కి సంబంధించిన ఈ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.