ఈ సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా
అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు
హిందీ భాషలలో విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ఈ రోజు నుండి అనగా
నవంబర్ 19 వ తేదీ నుండి
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. ఈ
మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా
గాడ్ ఫాదర్ మూవీ ని
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా
నవంబర్ 19 వ తేదీ నుండి ఈ
మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.