బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హృతిక్ రోషన్ ఇప్పటికే ఎన్నో
బ్లాక్ బస్టర్ విజయాలను
బాలీవుడ్ ఇండస్ట్రీ వద్ద అందుకొని
బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే
హృతిక్ రోషన్ ఇప్పటివరకు తెలుగు లో నేరుగా ఒక్క
మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ
హీరో నటించిన అనేక
హిందీ మూవీ లు తెలుగు లో కూడా డబ్ అయ్యి , విడుదల అయ్యి మంచి విజయాలు అందుకోవడంతో
హృతిక్ రోషన్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది.
ఇది ఇలా ఉంటే క్రిష్ ,
ధూమ్ మూవీ లతో
హృతిక్ రోషన్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా
హృతిక్ రోషన్ తాజాగా
విక్రమ్ వేద అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే
హృతిక్ రోషన్ తన
భార్య సుసన్నే ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం
హృతిక్ రోషన్ , సబా ఆజాద్ తో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
అందుకోసం
ముంబై లోని ఒక
బీచ్ హౌస్ ను 100 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు సమాచారం. 38 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో రెండు అపార్ట్మెంట్ లు ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరూ ఈ ఇంటిలోకి షిఫ్ట్ కాబోతున్నారని బీ టౌన్
మీడియా లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.