ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ ని నేరుగా
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 18
జనవరి 2023 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శంతను బాగ్చి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , బాలీవుడ్ అగ్ర
నిర్మాత రోనీ స్క్రూవాలా
అమర్ బుటాలా మరియు గరిమా మెహతాతో కలిసి ఈ
మూవీ ని నిర్మిస్తున్నారు.