టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయినటు వంటి
విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
విశ్వక్ సేన్ ఇప్పటికే ఎన్నో
మూవీ లలో హీరోగా నటించి తనకంటూ
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే వరస
మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న
విశ్వక్ సేన్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.
విశ్వక్ సేన్ ఈ సంవత్సరం మొదట అశోకవనంలో
అర్జున కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించి , పరవాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే తాజాగా
విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ
మూవీ కి కూడా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా వరుస
మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న
విశ్వక్ సేన్ ప్రస్తుతం ధమ్కీ అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది.
ఈ
మూవీ లో
విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా , ఈ
మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ
మూవీ ని తెలుగు ,
తమిళ్ , మలయాళం ,
హిందీ భాషలలో 2023 వ సంవత్సరం
ఫిబ్రవరి నెలలో ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.