ఏకంగా "లో" దుస్తులతో రెచ్చిపోయిన దిశ పటాని..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి దిశా పటాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ మూవీ ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులని పలకరించింది. ఈ మూవీ లో దిశా పటాని తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా  తన హాట్ హాట్ స్కిన్ షో తో కుర్రకారును వేడెక్కించింది. దానితో లోఫర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో మాత్రం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. లోఫర్ మూవీ తర్వాత దిశా పటాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా దిశా పటాని హిందీ పరిశ్రమలో అనేక అవకాశాలను దక్కించుకొని , అనేక విజయాలను కూడా అందుకొని ప్రస్తుతం హిందీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది.
 


ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందచందాలను ఓలకబోస్తూ కుర్ర కారు అభిమానులను వేడెక్కిస్తూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.  అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు దిశా పటాని తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా దిశా పటాని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో ఏకంగా తన "లో" దుస్తుల్లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం దిశ పటాని కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: