ఇమ్ము వల్లే వర్ష జబర్దస్త్ ను వీడనుందా..?

Satvika
ఒకప్పుడు యూట్యూబ్‌ లో ఫెమస్ అయిన జంట సుధీర్ రష్మీ,..వాళ్ళ మధ్య ఏముందో తెలియదు కానీ బయట మాత్రం కథనాలు వచ్చాయి.ఇక ఈ మధ్య కాలంలో ఇమ్ము,వర్ష జంట బాగా ఫెమస్ అయ్యారు.సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వర్ష. ఈ బ్యూటీ జబర్దస్త్ వెదికగా మంచి గుర్తింపును పొందింది. మరి ముఖ్యంగా ఇమ్మానుయేల్ కు జంటగా ఉంటూ అతనితో కలిసి స్కిట్స్ చేస్తూ డబల్ మీనింగ్ డైలాగ్స్ తో దూసుకుపోతున్నారు.ఇక వీరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని అందరూ అనుకునేలా వీరితో స్కిట్లను చేయిస్తున్నారు. ఇక వీరి వల్లనే జబర్దస్త్ మరింత గా ముందుకు సాగుతుందని చెప్పాలి. కాగా ఇటీవల ఇమ్మానుయేల్ డైరెక్ట్ గా వర్ష మేడలో తాళి కట్టేశాడు. అయితే వర్ష కూడా నో చెప్పకపోవడంతో నిజంగానే మీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా వర్ష బర్త్డే సందర్భంగా ఇమాన్యుయల్ ఆమెకు ఒక హారాన్ని బహుమతిగా ఇచ్చేశాడు. అయితే ఇదంతా పాపులారిటీ కోసమని ఇన్సైడ్ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈ విషయమై వర్ష అలాంటి ఇమాన్యులను ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ జనాలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ మానేయమని తన ఇంట్లో వారు వర్ష ను ఇబ్బంది పెడుతున్నట్లుగా దీనికి గల కారణం సోషల్ మీడియాలో వల్గర్ గా పెడుతున్న కామెంట్స్ అని చెప్పుకొని బాధపడింది వర్ష..

అసలు వర్ష నిజంగా జబర్దస్త్ ను వదిలేసి వెళ్ళి పోతుందా అనేది తెలియాల్సి ఉంది..తాజాగా రీసెంట్ గా వర్ష చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింపుల్ గా శారి కట్టుకొని ఎడ్లపండి పై కూర్చుని పొలాలకు నీళ్లు కడుతూ… బోరింగ్ వాటర్ ను పడుతూ.. అచ్చమైనా పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసిన ఈ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది . ఇక ఈ షూట్ లో వర్ష ని చూసిన వారంతా ఆమెకు ఫిదా అయిపోతున్నారు. అలాగే జబర్దస్త్ ను వదిలి వెండితెరకు ట్రై చేయమని అభిమానులు వర్ష కు సజెషన్స్ ఇస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: